E-Paper
Advertisement
ఖర్చు చేసేటప్పుడు కుటుంబం, స్నేహితులకు స్పష్టమైన హద్దులు పెట్టండి.. ఆర్థిక క్రమశిక్షణకు 7 టిప్స్

ఖర్చు చేసేటప్పుడు కుటుంబం, స్నేహితులకు స్పష్టమైన హద్దులు పెట్టండి.. ఆర్థిక క్రమశిక్షణకు 7 టిప్స్

Financial Boundaries Without Hurting Relationships| కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సమయం గడపడం ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిస్తుంది. పుట్టినరోజు వేడుకలు, పండుగలు, రెస్టారెంట్‌ విందులు, విహారయాత్రలు బంధాలను మరింత బలపరుస్తాయి. అయితే, ఇలాంటి సందర్భాల్లో అవసరానికి మించి డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఇతరులు ఏమనుకుంటారోనని కొందరు తమ ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ఖర్చు చేస్తారు. దీనివల్ల నెలాఖరులో ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే, బంధాలను కాపాడుకుంటూనే ఖర్చులను నియంత్రించుకోవచ్చు. అందుకు ఉపయోగపడే ఏడు సులభమైన మార్గాలు […]

Big Stories

Advertisement
×