E-Paper
Advertisement
Medak News: మెదక్ కలెక్టరేట్ మెట్లెక్కిన మత్స్యకారులు.. ఎడినీ సస్పెండ్ చేయాలని డిమాండ్!

Medak News: మెదక్ కలెక్టరేట్ మెట్లెక్కిన మత్స్యకారులు.. ఎడినీ సస్పెండ్ చేయాలని డిమాండ్!

Medak News: స్వేచ్చ బ్యూరో: అల్లదుర్గం మండలం గడిపెద్దాపూర్ మత్స్యకార సొసైటీకి ఇచ్చిన హైకోర్టు ఆదేశాలను దిక్కరించిన మెదక్ జిల్లా మాత్స్యశాఖ ఎడినీ అందుకు సహకరించిన ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా వాణీలో వినతిపత్రం సమర్పించారు. గడ్డి పెద్దాపూర్ సొసైటీలో కన్సాన్పల్లి గ్రామస్తులను సభ్యులుగా చేర్చుకోవాలని ఏడీ మల్లేశంను కొరగా గ్రామంలోని నిరుద్యోగ యువత సభ్యులుగా చేర్చుకోవాలని సోసైటీ తిర్మాణం చేసిందని తెలిపారు. Also Read: ‘ప్రస్తుత […]

Big Stories

×