E-Paper
Advertisement
Ration Rice Scam: పైసలు కొట్టు.. బియ్యం పట్టు.. జోగులాంబ గద్వాల జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం దందా..!

Ration Rice Scam: పైసలు కొట్టు.. బియ్యం పట్టు.. జోగులాంబ గద్వాల జిల్లాలో జోరుగా రేషన్ బియ్యం దందా..!

Ration Rice Scam: స్వేఛ్చ బ్యోరో: జోగులాంబ జిల్లాలో రేషన్ దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న సన్నబియ్యాన్ని కొందరు డీలర్లు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల అలంపూర్ నియోజకవర్గాలలో 355 రేషన్ దుకాణాలు ఉండగా 1,85,658 రేషన్ కార్డుదారులు ఉన్నారు. గ్రామీణ స్థాయిలో పేద మద్దతు వర్గాలు బియ్యంతోపాటు ఇతర వస్తువులు తీసుకుంటుండగా, పట్టణాలలో ఉంటున్న రేషన్ కార్డుదారులు దుకాణాల నుంచి బియ్యం తీసుకెళ్లడానికి ఆసక్తి చూపకపోవడాన్ని డీలర్లు తమకు […]

Big Stories

×