E-Paper
Advertisement
Indian Railway: 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా..? ఇంకా 4 రోజులే మిత్రమా, అద్భుతమైన అవకాశం

Indian Railway: 22,195 గ్రూప్-D ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా..? ఇంకా 4 రోజులే మిత్రమా, అద్భుతమైన అవకాశం

రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. భారతీయ రైల్వే భారీ స్థాయిలో భారీగా గ్రూప్- డీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. భారతీయ రైల్వే నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న 22,195 గ్రూప్-D (లెవల్-1) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు. […]

Big Stories

×