E-Paper
Advertisement
Civils Ranker: సివిల్స్‌లో సత్తా చాటిన పెద్దపల్లి జిల్లా యువతి, పేరెంట్స్ ఆనందానికి అవధుల్లేవ్, ఏడేళ్ల కష్టానికి ఇది ఫలితం..

Civils Ranker: సివిల్స్‌లో సత్తా చాటిన పెద్దపల్లి జిల్లా యువతి, పేరెంట్స్ ఆనందానికి అవధుల్లేవ్, ఏడేళ్ల కష్టానికి ఇది ఫలితం..

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీకి చెందిన యువతి గుడెల్లి సృజన యూపీఎస్సీ నిర్వహించిన కఠినమైన సివిల్ సర్వీసు పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ప్రతిష్ఠాత్మకమైన ఐఏఎస్‌కు ఎంపిక కావడం ఆమె కుటుంబంలోనే కాకుండా గ్రామంలో కూడా ఆనందోత్సాహాలను నింపింది. సాధారణ కుటుంబంలో జన్మించిన సృజన తన కృషి, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకోవడం అందరినీ గర్వపడేలా చేసింది. సృజన తండ్రి గుడెల్లి రాజేశం సింగరేణి సంస్థలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నారు. సాధారణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని […]

Big Stories

Advertisement
×