BigTV English
MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

MP Vijayasai Reddy : విశాఖలో జీవీఎంసీ అధికారులు మరోసారి అక్రమ కట్టడాల కూల్చివేతలపై దృష్టి సారించారు. భీమీలిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నారు. CRZ నిబంధనల విరుద్ధంగా నిర్మాణాల చేపట్టారంటూ హైకోర్టు ఆదేశాలతో మరోసారి జీవీఎంసీ కూల్చివేతలను చేపట్టింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె చేపట్టిన నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు కూల్చి వేస్తున్నారు. CRZ నిబంధనలను ఉల్లంఘించి సముద్రతీరంలో హోటల్ నిర్మాణానికి ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అక్రమ నిర్మాణాల […]

Big Stories

×