BigTV English
Nandagiri Hills: నెట్ నెట్ వెంచర్స్.. అడ్డగోలు నిర్మాణాలకు కేరాఫ్..!
Hydra demolish: హైడ్రాను స్వాగతించిన బీఆర్ఎస్.. వాటిపై నిర్ణయమేంటి? ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్న

Hydra demolish: హైడ్రాను స్వాగతించిన బీఆర్ఎస్.. వాటిపై నిర్ణయమేంటి? ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్న

Hydra demolish: రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థపై బీఆర్ఎస్ రెండుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు హైడ్రాను సపోర్టు చేస్తుండగా, మరికొందరు తప్పుబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ సిటీకి చెందిన ఓ ఎమ్మెల్యే.. హైడ్రాను సపోర్టు చేయడం బీఆర్ఎస్‌లో కలకలం రేపింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? బీఆర్ఎస్‌కి చెందిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాను స్వాగతిస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. చెరువుల్లో కట్టుకున్న అక్రమ కట్టడాలపై సీఎం […]

Big Stories

×