BigTV English
Hydrogen Train: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే మతి పోతుంది, ఎంత వేగంతో దూసుకెళ్తుందంటే?

Hydrogen Train: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే మతి పోతుంది, ఎంత వేగంతో దూసుకెళ్తుందంటే?

First Indian Hydrogen Train: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే సంస్థ లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ అప్ డేట్ అవుతున్నది. ఎప్పటికప్పుడు సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే అత్యాధునిక సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్లు దేశ రైల్వే వ్యవస్థను కీలక మలుపు తిప్పాయి. అత్యధునిక సదుపాయాలు, అత్యంత వేగం ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే సంస్థ మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. నీటితో […]

Big Stories

×