E-Paper
Advertisement
కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారంపై బీజేపీ చీఫ్ ఆగ్రహం.. ఆనాడు ఇందిరాగాంధీ మాట మరిచారా? అంటూ ప్రశ్నలు

కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారంపై బీజేపీ చీఫ్ ఆగ్రహం.. ఆనాడు ఇందిరాగాంధీ మాట మరిచారా? అంటూ ప్రశ్నలు

Hyderabad: ప్రధాని నరేంద్రమోదీ బంగారం కొనుగోలు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు. మెట్రో, ప్రజా రవాణా, సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలు ఊపయోగించాలని ప్రధాని సూచించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారంపై బీజేపీ చీఫ్ ఆగ్రహం మంగళవారం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన, సంక్షోభ సమయాల్లో ఆనాటి ప్రధానులుగా నెహ్రు, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి ప్రజలకు సూచనలు చేశారని గుర్తు చేశారు. 1967లో బంగారం […]

Big Stories

×