E-Paper
Advertisement
LPG Gas vs Induction: కాస్త తెలివిగా ప్లాన్ చేస్తే.. నెలకు రూ.1000 వరకు వంట ఖర్చు మిగుల్చుకోవచ్చు!

LPG Gas vs Induction: కాస్త తెలివిగా ప్లాన్ చేస్తే.. నెలకు రూ.1000 వరకు వంట ఖర్చు మిగుల్చుకోవచ్చు!

LPG Gas vs Induction: ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనివల్ల మన దేశంలో కూడా ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. ప్రభుత్వం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం జరుగుతుండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అనిశ్చితి వల్ల చాలామంది ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. గతంలో కేవలం గ్యాస్ అయిపోయినప్పుడు వాడే బ్యాకప్ ఆప్షన్‌గా మాత్రమే […]

Big Stories

×