E-Paper
Advertisement
Instagram vs Youtube: యూట్యూబ్‌ను గట్టిగా దెబ్బ కొట్టబోతన్న ఇన్‌స్టాగ్రామ్.. త్వరలోనే లాంగ్ వీడియో ప్లాట్‌ఫామ్

Instagram vs Youtube: యూట్యూబ్‌ను గట్టిగా దెబ్బ కొట్టబోతన్న ఇన్‌స్టాగ్రామ్.. త్వరలోనే లాంగ్ వీడియో ప్లాట్‌ఫామ్

Instagram vs Youtube| యూట్యూబ్ చాలా సంవత్సరాలుగా ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫామ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే ఇప్పుడు దాని ఆధిపత్యానికి పెద్ద సవాల్ విసిరింది ఇన్‌స్టాగ్రామ్. భారీ స్థాయిలో కంటెంట్ విస్తరణకు ఇన్‌స్టాగ్రామ్ సిద్ధమవుతోంది. ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు లాంగ్ ఫార్మ్ వీడియోలు తీసుకువచ్చేందుకు ఫోకస్ చేస్తోంది. ఈ పెద్ద మార్పు వీడియో స్ట్రీమింగ్ ఇండస్ట్రీలో ఆసక్తి కలిగిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ఇప్పటివరకు షార్ట్ వీడియోలపైనే దృష్టి పెట్టింది. ఇందులో రీల్స్, స్టోరీస్ యూజర్ ఎంగేజ్‌మెంట్‌ను ఆకర్షిస్తున్నాయి. కానీ […]

Big Stories

×