BigTV English
Israel-Gaza War: శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. గాజాలో దారుణ పరిస్థితులు, ఫొటోలు వైరల్

Israel-Gaza War: శవాలను పీక్కుతింటున్న కుక్కలు.. గాజాలో దారుణ పరిస్థితులు, ఫొటోలు వైరల్

హమాస్ టార్గెట్ గా ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న వైమానిక దాడులు రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. హమాస్ ఉగ్ర సంస్థను కూకటివేళ్లతో సహా పెకిలించివేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగిస్తోంది. గడిచిన ఏడాదిగా సాగిస్తున్న భీకర దాడుల్లో గాజాలో పరిస్థితులు రోజు రోజుకు మరింత దిగజారుతున్నాయి. వైమానిక దాడులు ముమ్మరంగా కొనసాగించడంతో గాజాలోని పాలస్తీనా వాసులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఎటు చూసిన శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. శవాలను పీక్కుతింటున్న కుక్కలు గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో […]

Big Stories

×