E-Paper
Advertisement
PM Modi: వార్ ఎఫెక్ట్.. ప్రపంచ దేశాలు ఎలా ఉన్నా, భారత్‌పై ఎఫెక్ట్ పడనీయం: మోదీ

PM Modi: వార్ ఎఫెక్ట్.. ప్రపంచ దేశాలు ఎలా ఉన్నా, భారత్‌పై ఎఫెక్ట్ పడనీయం: మోదీ

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అనేక దేశాల్లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఇటువంటి సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. దేశంలోని సామాన్య ప్రజలు సహా రైతులపై ఈ ప్రభావం పడకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. క్లిష్ట సమయాల్లోనూ దేశ అభివృద్ధిని నిరంతరం ముందుకు తీసుకెళుతున్నామని మోదీ […]

Big Stories

×