E-Paper
Advertisement
ఒళ్లో అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఏం చేశారంటే?

ఒళ్లో అమ్మాయిని కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఏం చేశారంటే?

Hyderabad: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించడమే కాకుండా, సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నాయి. తాజాగా నగరంలోని చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై జరిగిన ఒక ఘటనా దృశ్యం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ దృశ్యాల్లో ఒక యువకుడు ఆటో నడుపుతూ, ఒక అమ్మాయిని తన ఒళ్లో కూర్చోబెట్టుకుని ప్రయాణించాడు. బిజీగా ఉండే ప్రధాన రహదారిపై, తోటి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతూ చేసిన ఈ పని తీవ్ర నిరసనలకు దారితీసింది. అయితే, […]

Big Stories

Advertisement
×