E-Paper
Advertisement
Anna Konidela: ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి.. ఫస్ట్ పిక్ ఎంటంటే?

Anna Konidela: ఇన్‌స్టాలోకి ఎంట్రీ ఇచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి.. ఫస్ట్ పిక్ ఎంటంటే?

Anna Konidela: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సంచలనం. ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. పవన్ కళ్యాణ్ భార్యగా అన్నా కొణిదెల ఎప్పుడూ చాలా హుందాగా, లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే, తాజాగా ఆమె ‘anna_konidela’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న వేళ, అన్నా కొణిదెల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా […]

Big Stories

×