BigTV English
Aghori Arrest: ఆత్మార్పణకు సిద్ధమైన అఘోరి, ఆపై పోలీసుల అరెస్ట్

Aghori Arrest: ఆత్మార్పణకు సిద్ధమైన అఘోరి, ఆపై పోలీసుల అరెస్ట్

Aghori Arrest: అఘోరి వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణం చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు అఘోరి. ఈ నేపథ్యంలో అఘోరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అఘోరి స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా కుశ్నపల్లికి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. ఇతరులు అక్కడకు రాకుండా చర్యలు తీసుకున్నారు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కొన్నిరోజులుగా పర్యటిస్తున్నారు అఘోరి. ఇందులో భాగంగా తెలంగాణలో వేములవాడ, […]

Lady Aghori Naga Sadhu: మహిళా అఘోరితో ‘బిగ్ టీవీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. సంచలన విషయాలు!

Big Stories

×