E-Paper
Advertisement
ప్రతి తండ్రి తన కుమారుడికి ఈ జీవిత పాఠాలు తప్పనిసరిగా నేర్పాలి.. పిల్లల వ్యక్తిత్వానికి ఇవి చాలా అవసరం

ప్రతి తండ్రి తన కుమారుడికి ఈ జీవిత పాఠాలు తప్పనిసరిగా నేర్పాలి.. పిల్లల వ్యక్తిత్వానికి ఇవి చాలా అవసరం

కొడుకు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో తండ్రి పాత్ర చాలా ముఖ్యమైనది. పిల్లలు చిన్నప్పటి నుంచే తమ తల్లిదండ్రులను గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా కుమారులు తమ తండ్రిని ఆదర్శంగా భావిస్తారు. తండ్రి ప్రవర్తన, అలవాట్లు, ఆలోచనా విధానం పిల్లలపై గాఢమైన ప్రభావం చూపుతాయి. అందుకే తండ్రులు కొన్ని ముఖ్యమైన జీవిత పాఠాలను తమ కుమారులకు నేర్పడం అవసరం. భావాలను వ్యక్తపరచడం నేర్పించడం చాలా ముఖ్యం మన సమాజంలో ఇప్పటికీ అబ్బాయిలు తమ భావాలను బయటపెట్టకూడదనే ఒక అభిప్రాయం కనిపిస్తుంది. అయితే […]

ఏడేళ్ల వయసులోపు పిల్లలకు ఇంట్లో నేర్పించాల్సిన స్కిల్స్.. ఈ రోజు నుంచే శిక్షణ ప్రారంభించండి

ఏడేళ్ల వయసులోపు పిల్లలకు ఇంట్లో నేర్పించాల్సిన స్కిల్స్.. ఈ రోజు నుంచే శిక్షణ ప్రారంభించండి

పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్పించడం చాలా ముఖ్యం. దీని వల్ల భవిష్యత్తులో బాధ్యతాయుతంగా మారేందుకు సహాయపడతాయి. వేసవి సెలవులు పిల్లలకు కొత్త విషయాలు నేర్పడానికి మంచి సమయం. రోజువారీ చిన్న పనులు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. చిన్న వయసులోనే పనులు నేర్చుకున్న పిల్లలు ఎక్కువ క్రమశిక్షణతో ఉంటారు. తల్లిదండ్రులపై ఆధారపడే స్వభావం కూడా తగ్గుతుంది. ఇంట్లో బొమ్మలు, పుస్తకాలు సర్దుకోవడం పిల్లలు తమ బొమ్మలు. పుస్తకాలను సరిగ్గా ఉంచడం నేర్చుకోవాలి. వాడిన తర్వాత వాటిని […]

Big Stories

Advertisement
×