BigTV English
Viral Video: దేవుడా.. కిటికిలోంచి హాయ్ అంటూ వచ్చిన సింహం.. వీడియో చూస్తే షాక్ !

Viral Video: దేవుడా.. కిటికిలోంచి హాయ్ అంటూ వచ్చిన సింహం.. వీడియో చూస్తే షాక్ !

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో జంతువుల వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇటీవల మనుషుల కంటే జంతువులకు సంబంధించిన వినూత్న ఘటనలు చాలానే వెలుగుచూస్తున్నాయి. అడవుల్లో నివసించే క్రూర జంతువులు కూడా ఇళ్లలోకి ప్రవేశిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది. సాధారణంగా ప్రతీ ఇంట్లో ఉదయం లేవగానే కోళ్లు, కుక్కలు, పందులు, పిల్లులు దర్శనమిస్తుంటాయి. ఇలాంటివి సాధారణమే. ఇలా […]

Big Stories

×