E-Paper
Advertisement
Argentina LPG Gas: అర్జెంటీనాతో భారత్‌కు రిలీఫ్..  గ్యాస్ సరఫరాతో కాస్త రిలీఫ్, కాకపోతే జర్నీ కూడా

Argentina LPG Gas: అర్జెంటీనాతో భారత్‌కు రిలీఫ్.. గ్యాస్ సరఫరాతో కాస్త రిలీఫ్, కాకపోతే జర్నీ కూడా

Argentina LPG Gas: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నేపథ్యంలో చమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరాన్ సహకారంతో హోర్మూజ్ జలసంధి వద్ద ఉన్న నౌకలు భారత్‌కు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన సరఫరాను కఠినతరం చేసింది భారత్. దేశం వంటగ్యాస్ అవసరాలు తీర్చుకోవడానికి త్వరితగతిన చర్యలు తీసుకుంది. పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు.. అర్జెంటీనా సాయంతో భారత్‌కు రిలీఫ్ భారత్ తన ఎల్‌పీజీ దిగుమతుల కోసం చాన్నాళ్లుగా గల్ఫ్‌ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతోంది. వివిధ నివేదికల ప్రకారం దాదాపు […]

Big Stories

×