BigTV English
Mayonnaise: మయోనైస్ తినేవారికి షాక్ ఇచ్చే విషయం, ఇది తెలిస్తే ఈరోజు నుంచి దాన్ని తినడమే మానేస్తారు

Mayonnaise: మయోనైస్ తినేవారికి షాక్ ఇచ్చే విషయం, ఇది తెలిస్తే ఈరోజు నుంచి దాన్ని తినడమే మానేస్తారు

Mayonnaise: సాండ్‌విచ్‌లో, బర్గర్లో, సలాడ్‌లో ఏదైనా సరే… క్రీమీ గా ఉండే మయోన్నైస్ పడాల్సిందే. అది కాస్త ఉప్పగా ఉంటుంది, కాబట్టి పిల్లలకి పెద్దలకు తెగ నచ్చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మయోన్నైస్ ఎంతో ప్రాచుర్యం పొందింది. మయోన్నైస్ అధికంగా తినేవారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ అని చెబుతున్నారు నిపుణులు. అలా ఎందుకు చెబుతున్నారో కారణమేంటో కూడా వివరిస్తున్నారు. మయోన్నైస్ తో గుండె సమస్యలు ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం మయోన్నైస్‌లో అధిక కొలెస్ట్రాల్, అధిక కేలరీలు […]

Big Stories

×