E-Paper
Advertisement
Jagtial BJP: బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిపై సొంత పార్టీ కార్యకర్తలే దాడి.. కారణం ఏంటంటే.?

Jagtial BJP: బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిపై సొంత పార్టీ కార్యకర్తలే దాడి.. కారణం ఏంటంటే.?

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు నివాసంపై ఆ పార్టీకి చెందిన కార్యకర్తలే దాడికి తెగబడటం స్థానికంగా పెద్ద కలకలం రేపింది. మున్సిపల్ పరిణామాల నేపథ్యంలో ఈ దౌర్జన్యం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ పది స్థానాలను కైవసం చేసుకుంది. బలం ఉన్నప్పటికీ మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని పార్టీ దక్కించుకోలేకపోయింది. గెలిచిన సభ్యులు అత్యధికంగా ఉన్నా వ్యూహాత్మక వైఫల్యం […]

Big Stories

Advertisement
×