E-Paper
Advertisement
Supreme Court: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. ఏపీ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. ఏపీ పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Supreme Court: మాజీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు సాగుతున్న తీరును పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం, నిందితులకు కొమ్ముకాస్తున్నారా? అని పోలీసులను సూటిగా ప్రశ్నించింది. దర్యాప్తులో జాప్యం స్పష్టంగా కనిపిస్తోందని, బాధితులకు న్యాయం చేయడంలో రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విఫలమవుతున్నాయని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల దర్యాప్తు తీరును తూర్పారబడుతూ, […]

Rampachodavaram politics: డ్రైవర్ హత్య కేసు ఉచ్చు.. ఎమ్మెల్యేపై విమర్శల అస్త్రం.. అనంతబాబు డైవర్షన్ పాలిటిక్స్?

Rampachodavaram politics: డ్రైవర్ హత్య కేసు ఉచ్చు.. ఎమ్మెల్యేపై విమర్శల అస్త్రం.. అనంతబాబు డైవర్షన్ పాలిటిక్స్?

Rampachodavaram politics : రంపచోడవరం లో ఇటీవల అధికార పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్సీలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలతో నియోజకవర్గంలోని రాజకీయం వేడెక్కింది…. సుమారు సంవత్సరంన్నర పాటు నిశ్శబ్దంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ఒక్కసారిగా ఎమ్మెల్యే మిరియాల శిరిషపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. డ్రైవర్ హత్య కేసులో ఇరుక్కుని పొలిటిక‌ల్‌గా సైలెంట్ అంతబాబు తాజా పరిణామాలతో రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ అవ్వాలనుకుంటున్నారా? అసలు ఆయన రాజకీయం వ్యూహం ఏంటి? వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై […]

Big Stories

×