E-Paper
Advertisement
Smartphone in Space: అంతరిక్షంలో ఇన్‌స్టాగ్రామ్.. చంద్రుడిపై స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్న నాసా

Smartphone in Space: అంతరిక్షంలో ఇన్‌స్టాగ్రామ్.. చంద్రుడిపై స్మార్ట్‌ఫోన్ తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్న నాసా

Space Smartphone| అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA) చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. చంద్రుడికి వెళ్లే ఆస్ట్రోనాట్లు (వ్యొమగాములు) ఇప్పుడు ఆధునిక స్మార్ట్‌ఫోన్లు తీసుకెళ్లవచ్చు. ఐఫోన్ వంటి పాపులర్ ఫోన్లు కూడా అనుమతించారు. NASA అడ్మినిస్ట్రేటర్ జారెడ్ ఐసాక్‌మాన్ ఈ విషయాన్ని Xలో షేర్ చేశారు. Crew-12 (సిబ్బంది), Artemis II మిషన్లలో ఆస్ట్రోనాట్లు ఫోన్లు తీసుకెళ్లవచ్చని అధికారికంగా ప్రకటించారు. ఇది స్పేస్ ట్రావెల్ రూల్స్‌లో చారిత్రక మార్పు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? […]

Big Stories

Advertisement
×