BigTV English
Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్..  పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు మంగళవారం ఉదయం కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఆయనను కడపకు తరలించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్టు విషయం తెలియగానే వైసీపీ నేతలు మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ పులివెందుల నియోజకవర్గంలోని పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ స్థానలకు ఉప ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం మొదలైంది. ఉప ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ […]

Big Stories

×