BigTV English
Aditya Pharmacy MD: ఆదిత్య ఫార్మసీ MD నరసింహ రాజు సూసైడ్‌! అసలేం జరిగిందో ?

Aditya Pharmacy MD: ఆదిత్య ఫార్మసీ MD నరసింహ రాజు సూసైడ్‌! అసలేం జరిగిందో ?

Aditya Pharmacy MD: విజయవాడ ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహరాజు ఆత్మహత్య చేసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని.. ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే నరసింహరాజు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. గదిలో సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకున్నారు. నరసింహరాజు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటన వివరణ నరసింహరాజు విజయవాడలోని ప్రముఖ ఫార్మాస్యూటికల్ వ్యాపారవేత్త. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఆదిత్య ఫార్మసీ, నగరంలో ఎన్నో […]

Big Stories

×