E-Paper
Advertisement
సమయం వృథా.. వీడియోలు చూసే టైమ్ లేదు, విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు

సమయం వృథా.. వీడియోలు చూసే టైమ్ లేదు, విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు

Suprement Court: ఢిల్లీలో విద్యార్థుల ఛలో సంసద్ ఆందోళనపై పోలీసులు చేసిన లాఠీఛార్జ్‌పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. వీడియో ఆధారాలు చూసే సమయం కోర్టుకు లేదని పేర్కొంది. చట్టపరమైన మార్గాలను ఎంచుకోవాలని సూచన చేసింది. పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. సంసద్‌ మార్చ్‌ నిరసనకారులకు చుక్కెదురు-కాక్రోచ్ జనతాపార్టీ చేపట్టిన చలో సంసద్‌ మార్చ్‌లో నిరసనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా […]

Big Stories

Advertisement
×