E-Paper
Advertisement
పిల్లలు తల్లిదండ్రుల నుంచి త్వరగా నేర్చుకునే 5 అలవాట్లు..

పిల్లలు తల్లిదండ్రుల నుంచి త్వరగా నేర్చుకునే 5 అలవాట్లు..

పిల్లలు తల్లిదండ్రుల నుంచి ప్రతిరోజూ జీవిత పాఠాలు నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ప్రవర్తించే తీరుతో పిల్లల ఆలోచనలు, ప్రవర్తన, భావోద్వేగాలకు రూపొందుతాయి. ఇంట్లో తల్లిదండ్రుల చిన్న చిన్న అలవాట్లు పిల్లల మనసులో జీవితాంతం చెరగని ముద్ర వేస్తాయి. ప్రేమ, గౌరవంతో కూడిన పేరెంటింగ్ బలమైన భావోద్వేగ సంబంధాలను సృష్టిస్తుంది. పిల్లలు ఖరీదైన బహుమతులను మరచిపోవచ్చు కానీ తల్లిదండ్రుల ప్రవర్తనను ఎప్పటికీ మరచిపోరు. మంచి మాటలు మాట్లాడటం మానసిక భద్రతనిస్తుంది పిల్లలు తల్లిదండ్రులు రోజువారీ సంభాషణల్లో ఎలా మాట్లాడతారో గమనిస్తారు. […]

Big Stories

×