E-Paper
Advertisement
Phillips Smartphone India: భారత మొబైల్ మార్కెట్‌లోకి ఫిలిప్స్ ఎంట్రీ.. వివో, ఒప్పో, షావోమీకి దబిడి దిబిడే

Phillips Smartphone India: భారత మొబైల్ మార్కెట్‌లోకి ఫిలిప్స్ ఎంట్రీ.. వివో, ఒప్పో, షావోమీకి దబిడి దిబిడే

Phillips Smartphone India| ఫిలిప్స్ కంపెనీ భారతదేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేయబోతోంది. బడ్జెట్ జీవుల కోసం తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లను ఫిలిప్స్ తీసుకురానుంది. ఫిలిప్స్ లాంటి భారీ కంపెనీ అరంగ్రేటంతో ఒప్పో, వన్‌ప్లస్, వివో, షావోమీ లాంటి చైనా బ్రాండ్లకు గట్టి పోటీ ఎదురవుతుంది. ప్రస్తుతం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ చాలా వేగంగా పెరుగుతోంది. ఈ మార్కెట్‌లో ఫిలిప్స్ కంపెనీ పెద్ద వాటా సంపాదించాలని భావిస్తోంది. జెనోటెల్‌తో భాగస్వామ్యం ఫిలిప్స్ ఈ లాంచ్ కోసం […]

Big Stories

×