E-Paper
Advertisement
Bhadradri Kothagudem: కాలేజ్ డైరెక్టర్ కారు ఢీకొని వ్యక్తి మృతి.. మృతదేహంతో కళాశాల ఎదుట ధర్నా

Bhadradri Kothagudem: కాలేజ్ డైరెక్టర్ కారు ఢీకొని వ్యక్తి మృతి.. మృతదేహంతో కళాశాల ఎదుట ధర్నా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రియదర్శిని డిగ్రీ పీజీ కళాశాల డైరెక్టర్ చలపతిరావు కారు ఢీకొనడంతో రామాంజనేయ కాలనీకి చెందిన సంఘమయ్య (55) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. సంఘమయ్య రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో సంఘమయ్యకు తలకు, శరీరానికి తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరాడు. ప్రమాదం అనంతరం చలపతిరావు స్వయంగా సంఘమయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి […]

Big Stories

×