E-Paper
Advertisement
పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం.. ఈ 5 సంకేతాలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు

పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం.. ఈ 5 సంకేతాలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు

ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషుల్లో కనిపించే సాధారణ క్యాన్సర్లలో ఒకటి. ఈ వ్యాధి ప్రారంభ దశలో ఎక్కువగా ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. చాలా మంది పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తారు. అందువల్ల వ్యాధిని తొందరగా గుర్తించడం కష్టమవుతుంది. ముఖ్యంగా మూత్ర విసర్జనలో వచ్చే చిన్న మార్పులను వయసు ప్రభావం కారణంగా వస్తున్నాయని భావించి నిర్లక్ష్యం చేస్తారు. అయితే అలాంటి లక్షణాలు ఎక్కువ రోజులు కొనసాగితే వైద్యుడిని తప్పకుండా సంప్రదించాలి. ముందుగానే పరీక్షలు చేయించుకోవడం ఎందుకు ముఖ్యం? ప్రోస్టేట్ […]

Big Stories

Advertisement
×