E-Paper
Advertisement
Jupally Krishna Rao: పండగ వేళ చల్లటి వార్త చెప్పిన మంత్రి జూపల్లి..?

Jupally Krishna Rao: పండగ వేళ చల్లటి వార్త చెప్పిన మంత్రి జూపల్లి..?

Jupally Krishna Rao: స్వేచ్ఛ బ్యూరో: నాగర్‌కర్నూల్ జిల్లాలో చారిత్రాత్మక పుణ్యక్షేత్రమైన సిర్సనగండ్లలో శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రితో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రభుత్వం తరపున మంత్రి స్వామివారికి పట్టువస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అనంతరంస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. Also read: Water Crisis: నిప్పులు […]

Big Stories

×