E-Paper
Advertisement
Love Marriage: సీక్రెట్‌గా రిజిస్టర్ పెళ్లిచేసుకోవానుకునే ప్రేమికులకు బిగ్ షాక్, తల్లిదండ్రులకు చెప్పాల్సిందే

Love Marriage: సీక్రెట్‌గా రిజిస్టర్ పెళ్లిచేసుకోవానుకునే ప్రేమికులకు బిగ్ షాక్, తల్లిదండ్రులకు చెప్పాల్సిందే

ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి. అందులోనూ తల్లిదండ్రులకు చెప్పకుండా పారిపోయి రిజిస్టర్ పెళ్లిళ్లు చేసుకుంటున్నవారు ఎంతో మంది. వారందరికీ గుజరాత్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. గుజరాత్‌లో పెళ్లి రిజిస్ట్రేషన్ విధానంలో పెద్ద మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ప్రేమ వివాహాలు లేదా కుటుంబ అనుమతి లేకుండా జరిగే పెళ్లిలకు కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నారు. గుజరాత్ ప్రభుత్వం రూపొందిస్తున్న ఈ మార్పులు అమల్లోకి వస్తే, పెళ్లి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసిన వెంటనే తల్లిదండ్రులకు సమాచారం […]

IAS IPS Marriage: హోదా ఉన్నా ఒదిగివున్న వైనం.. నిరాడంబరంగా ఒక్కటైన ఐఏఎస్, ఐపీఎస్ జంట

IAS IPS Marriage: హోదా ఉన్నా ఒదిగివున్న వైనం.. నిరాడంబరంగా ఒక్కటైన ఐఏఎస్, ఐపీఎస్ జంట

IAS IPS Marriage: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన శేషాద్రిని రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డితో వివాహం నిశ్చయమైంది. శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ఐఏఎస్ శిక్షణలో (ట్రైనీ ఐఏఎస్) ఉన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వీరు తమ వివాహాన్ని ఎంతో వైభవంగా జరుపుకునే అవకాశం ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులకు తావులేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకోవడం విశేషం. […]

Big Stories

×