BigTV English
Revuri Prakash Reddy on BRS: ఫార్ములా రేస్‌ ఇష్యూ.. స్పీకర్‌పై కాగితాలు విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Revuri Prakash Reddy on BRS: ఫార్ములా రేస్‌ ఇష్యూ.. స్పీకర్‌పై కాగితాలు విసిరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Revuri Prakash Reddy on BRS: ఫార్ములా రేస్ వ్యవహారం అసెంబ్లీని తాకింది. శుక్రవారం ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. శాసనసభ మొదలు కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు ఫార్ములా ఈ-రేసు అంశాన్ని చర్చించాలని పట్టుబట్టారు. దీనిపై రకకాల లీకులిస్తూ మా నాయకుడు కేటీఆర్ ఇబ్బందిపెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. స్పష్టమైన హామీ ఇస్తేనే సభకు సహకరిస్తామన్ని తేల్చి చెప్పేశారాయన. ఫార్ములా రేసు అక్రమమేనని వెల్లడించారు హరీష్‌రావు. చర్చ పెట్టాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు […]

Big Stories

×