E-Paper
Advertisement
తుర్కియేలో ఆగని తూటాల మోత.. పాఠశాలలో విద్యార్థి మారణహోమం.. 9 మంది మృతి, 13 మందికి గాయాలు

తుర్కియేలో ఆగని తూటాల మోత.. పాఠశాలలో విద్యార్థి మారణహోమం.. 9 మంది మృతి, 13 మందికి గాయాలు

School Shooting: అక్షరాయుధాలు పట్టాల్సిన చేతులు.. మారణాయుధాలు పట్టాయి. ప్రశాంతంగా సాగిపోతున్న పాఠశాల వాతావరణం ఒక్కసారిగా రక్తసిక్తమైంది. తుర్కియేలో వరుసగా రెండో రోజు చోటుచేసుకున్న ఈ కాల్పుల ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కహ్రామన్‌మరాస్ ప్రావిన్సులోని ఓ పాఠశాల వేదికగా జరిగిన ఈ దారుణంలో ఉపాధ్యాయుడితో సహా తొమ్మిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. తరగతి గదిలో మృత్యుఘోష బుధవారం ఉదయం పాఠశాల యధావిధిగా నడుస్తోంది. అప్పటివరకు పాఠాలతో సందడిగా ఉన్న రెండు తరగతి గదుల్లోకి అకస్మాత్తుగా […]

Big Stories

×