E-Paper
Advertisement
Search Injection cyber scam: రియల్ వెబ్‌సైట్‌లో మోసపూరిత నెంబర్లు.. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ

Search Injection cyber scam: రియల్ వెబ్‌సైట్‌లో మోసపూరిత నెంబర్లు.. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ

Fake customer Support| సైబర్ నేరగాళ్లు ఇప్పుడు అత్యంత అడ్వాన్స్ విధానాల్లో మోసాలు చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించి ఊహకందని రీతిలో దోపిడీలు చేస్తున్నారు. ఇప్పటివరకు కేవలం ఫిషింగ్ ఈమెయిల్స్ లేదా నకిలీ వెబ్‌సైట్‌లతో దొంగతనాలు చేసేవారు. కానీ ఇటీవల నిజమైన వెబ్‌సైట్‌లపై సైబర్ దాడులు చేశారు. సెర్చ్ పారామీటర్లను దుర్వినియోగం చేసి ఈ మోసాలకు పాల్పడ్డారు. విశ్వసనీయంగా కనిపిస్తూ డబ్బు లేదా వ్యక్తిగత, బ్యాకింగ్ సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. 2025 జూన్‌లో పలు పెద్ద వెబ్‌సైట్‌లపై ఇలాంటి దాడులు […]

Big Stories

×