E-Paper
Advertisement
Bharathiraja Legacy: తెలుగు ఇండస్ట్రీపై భారతీరాజా మార్క్.. కమర్షియల్ హిట్స్‌తో రియలిస్టిక్ పిక్చర్స్ ఇచ్చిన మేధావి..!

Bharathiraja Legacy: తెలుగు ఇండస్ట్రీపై భారతీరాజా మార్క్.. కమర్షియల్ హిట్స్‌తో రియలిస్టిక్ పిక్చర్స్ ఇచ్చిన మేధావి..!

Bharathiraja Legacy: గుడి గంట చర్చి గంట ఒకేసారి కొట్టుకున్న చప్పుళ్లు ఎప్పుడైనా విన్నారా? ఆపై రెండు లేతగుండెలు దగ్గరైనప్పుడు పాడుకునే యుగళ గీతాలు ఎలా ఉండాలో తెలుసుకోవాలని కోరుకుంటున్నారా? మట్టి వాసనలకంటూ సొబగులున్నాయని నిరూపించిందీ, పల్లెటూరి అందాలకూ వన్నె తీసుకొచ్చిందీ ఆయనే. మధ్య వయసులోనూ ప్రేమ పుట్టుకొస్తుందని, అదొక దృశ్య కావ్యంగా నిలుస్తుందనీ.. రుజువు చేసిందీ ఆయనే. రియలిస్టిక్స్ పిక్చర్స్ తీస్తూనే వాటిని కమర్షియల్ హిట్స్ గా మలచిన దర్శకత్వ ప్రతిభకు కేరాఫ్‌ కూడా ఆయనే. […]

Big Stories

Advertisement
×