E-Paper
Advertisement
Secunderabad: బోయిన్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం..  క్షణాల్లో బూడిదైన కళ్లద్దాల షాపు!

Secunderabad: బోయిన్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో బూడిదైన కళ్లద్దాల షాపు!

Secunderabad: సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బోయిన్‌పల్లి సెంటర్ పాయింట్ వద్ద ఉన్న ఒక కళ్లద్దాల షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఇది గమనించి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కళ్లద్దాల షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు అంటుకున్నాయని ప్రాథమికంగా తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిన కొద్దిసేపటికే క్షణాల్లోనే మంటలు షాపు అంతటా వేగంగా వ్యాపించాయి. దీనివల్ల భారీగా నల్లటి […]

Big Stories

×