E-Paper
Advertisement
SSB Constable: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ వయస్సు ఉంటే అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే

SSB Constable: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ వయస్సు ఉంటే అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే

భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని సశస్త్ర సీమా బల్ (SSB) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-సి నాన్-గెజిటెడ్ విభాగంలో వివిధ రకాల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ విభాగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. పోస్టుల వివరాలు:  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 827 పోస్టులను భర్తీ చేయనున్నారు. […]

Big Stories

×