BigTV English
Telangana Education Bandh: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. స్కూళ్లు, కాలేజీలు బంద్..

Telangana Education Bandh: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. స్కూళ్లు, కాలేజీలు బంద్..

Telangana Education Bandh: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈ నెల 23వ తేదీన అంటే రేపు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు బంద్‌కు సిద్ధమవుతున్నాయి. విద్యా రంగంలో జరుగుతున్న అనేక అన్యాయాలు, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ బంద్ నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురిచేసేందుకు.. వామపక్ష సంఘాలు సమన్వయంతో ముందుకు వచ్చాయి. బంద్‌కు కారణంగా ఉన్న ప్రధాన డిమాండ్లు: ప్రభుత్వ […]

Big Stories

×