E-Paper
Advertisement
ఏపీలో పెట్రోల్ పంపుల మూసివేత.. ప్యానిక్‌తో పెరిగిన కొనుగోళ్లు, సీఎం చంద్రబాబు సమీక్ష

ఏపీలో పెట్రోల్ పంపుల మూసివేత.. ప్యానిక్‌తో పెరిగిన కొనుగోళ్లు, సీఎం చంద్రబాబు సమీక్ష

AP News: ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి.  దీని ప్రభావం హోర్మూజ్ జలసంధిపై  పడనుంది. దీంతో రానున్న రోజుల్లో చమురు కష్టాలు తప్పవని ప్రజలు భావిస్తున్నారు. పరిస్థితి గమనించిన వినియోగదారులు పెట్రోల్, డీజిల్ భారీగా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.  చాలా ప్రాంతాల్లో పెట్రోల్ పంపులు మూతబడుతున్నాయి. ఈ విషయం ప్రభుత్వం చెవిలో పడింది.  ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అధికారులతో సమీక్ష నిర్వహించారు.  సమస్య పరిష్కారంపై సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం […]

Big Stories

×