BigTV English
World War III : ఆహారం, మందులు నిల్వ చేసుకోండి.. ప్రజలకు ఆ దేశాలు సూచన.. మూడో ప్రపంచ యుద్ధం పక్కా?

World War III : ఆహారం, మందులు నిల్వ చేసుకోండి.. ప్రజలకు ఆ దేశాలు సూచన.. మూడో ప్రపంచ యుద్ధం పక్కా?

World War III : ఏ క్షణమైనా బాంబుల మోత మోగొచ్చు, ఎటునుంచైనా క్షిపణులు దూసుకురావచ్చు.. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న దేశం.. క్షణాల వ్యవధిలోనే యుద్ధరంగంలోకి కాలు మోపాల్సి రావచ్చు. అందుకే.. అప్రమత్తంగా ఉండండి. ఏం జరిగినా.. భరించేందుకు సిద్ధంగా ఉండడండి. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్త.. వారికి కావాల్సిన వస్తువుల్ని నిల్వ చేసుకొండి. ఇవీ.. ఇప్పుడు పశ్చిమాసియా దేశాల్లో వినిపిస్తున్న ప్రభుత్వ ప్రకటనలు, కనిపిస్తున్న కరపత్రాలు. ఈ సన్నాహాలు, ఏర్పాట్ల గురించి తెలుసుకుని.. అంతర్జాతీయంగా ఉత్కంఠ […]

Big Stories

×