E-Paper
Advertisement
ప్రతి ఇంటికీ హై-స్పీడ్ ఇంటర్నెట్.. ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందడుగు

ప్రతి ఇంటికీ హై-స్పీడ్ ఇంటర్నెట్.. ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందడుగు

T-Fiber Project: తెలంగాణను డిజిటల్‌ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబుతో కలిసి కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రంతో కీలక చర్చలు అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ABP) కింద రాష్ట్రంలో ‘టీ-ఫైబర్’ ప్రాజెక్టును వేగవంతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రాజెక్టు ఒప్పందాన్ని […]

TG govt Internet: ఇంటింటికీ ఇంటర్నెట్.. జస్ట్ రూ. 300కే- తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

TG govt Internet: ఇంటింటికీ ఇంటర్నెట్.. జస్ట్ రూ. 300కే- తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్

తెలంగాణలో డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ టి-ఫైబర్ తన సేవలను డిసెంబర్ 8న ప్రారంభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కేవలం  రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నం కొనసాగుతున్నది. దశల వారీగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించనుంది.  తెలంగాణ ప్రభుత్వం అందించే ఇంటర్నెట్ వైఫై కనెక్షన్‌ మాదిరిగా ఉంటుంది. ఈ […]

Big Stories

Advertisement
×