E-Paper
Advertisement
Taliban Law: భార్యలను హింసించొచ్చు.. పిల్లల్ని సైతం వేధించొచ్చు.. అఫ్గాన్‌లో తాలిబన్ల కొత్త చట్టం!

Taliban Law: భార్యలను హింసించొచ్చు.. పిల్లల్ని సైతం వేధించొచ్చు.. అఫ్గాన్‌లో తాలిబన్ల కొత్త చట్టం!

Taliban Law: అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం వివాదస్పద చట్టానికి ఆమోదం తెలిపింది. మహిళలపై గృహహింసను ప్రోత్సహించేలా.. చిన్నారులపై శారీరక హింసను సమర్థించేలా 90 పేజీల క్రిమినల్ కోడ్ ను ప్రవేశపెట్టింది. దీనిపై అఫ్గాన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్జాదా సంతకం చేసి మరి ఆమోదించారు. ప్రస్తుతం ఈ కొత్త చట్టం అఫ్గాన్ మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రశ్నలు లెవనెత్తుతోంది. చట్టం ఏం చెబుతుందంటే? తాలిబన్లు ప్రవేశపెట్టిన కొత్త శిక్షాస్మృతి ప్రకారం.. ఎముకలు విరగడం లేదా గాయాలు […]

Big Stories

×