E-Paper
సినిమాల షూటింగ్ బంద్ కు పిలుపునిచ్చిన తమిళ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్.. అదే కారణమా?

సినిమాల షూటింగ్ బంద్ కు పిలుపునిచ్చిన తమిళ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్.. అదే కారణమా?

Advertisement TFPC: ఇటీవల కాలంలో నటీనటులు తీసుకునే రెమ్యూనరేషన్ (Remunerations)కారణంగా చిత్ర నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఒక్కో హీరో వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం నిర్మాతలకు తలకు మించిన భారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నటీనటుల పారితోషికాలు అలాగే పెరుగుతున్న నిర్మాణ ఖర్చులను తగ్గించే దిశగా తమిళ ఫిలిం ప్రొడ్యూసర్స్ అడుగులు వేశారు. ఈ నేపథ్యంలోనే నేడు రాష్ట్రవ్యాప్తంగా సినిమాల షూటింగ్ నిలుపి వేతకు పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా ఇండస్ట్రీలో […]

Big Stories

×