E-Paper
Rana Daggubati: 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ ఇలా లేదు..నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభంలో రానా దగ్గుబాటి

Rana Daggubati: 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌ ఇలా లేదు..నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రారంభంలో రానా దగ్గుబాటి

Advertisement Rana Daggubati: ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో తన ఐలైన్ స్టూడియోస్ వీఎఫ్‌ఎక్స్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నటుడు మరియు నిర్మాత రానా దగ్గుబాటి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ప్రారంభమైన ఈ స్టూడియో సుమారు 32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడింది. ఇందులో అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, […]

Big Stories

×