E-Paper
Advertisement
రూ.700 కోట్లతో హైదరాబాద్‌లో క్రీడా మైదానాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

రూ.700 కోట్లతో హైదరాబాద్‌లో క్రీడా మైదానాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మక ఎల్‌బీ స్టేడియం సుదీర్ఘ విరామం తర్వాత క్రీడాస్ఫూర్తికి వేదికగా మారింది. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు అందరూ ఒకచోట చేరి క్రీడల్లో పాల్గొనడంతో స్టేడియం ప్రాంగణం కోలాహలంగా కనిపించింది. నాయకులు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుందనే ‘ఫిట్ లీడర్స్ – ఫిట్ స్టేట్’ సందేశంతో తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ కల్చరల్ మీట్ – మొదటి ఎడిషన్ అత్యంత ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. దాదాపు 14 ఏళ్లుగా నిలిచిపోయిన ఈ క్రీడా సంప్రదాయాన్ని సీఎం రేవంత్ […]

రికార్డ్ గోల్స్‌తో మెరిసిన సీఎం రేవంత్.. ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేల సందడి

రికార్డ్ గోల్స్‌తో మెరిసిన సీఎం రేవంత్.. ఎల్బీ స్టేడియంలో ఎమ్మెల్యేల సందడి

హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక ఎల్బీ స్టేడియం అరుదైన క్రీడా సంబరానికి వేదికైంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ‘లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్’ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి ఈ అద్భుత వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. రాజకీయాల్లో నిత్యం ప్రజా సమస్యలు, ఒత్తిడి మధ్య బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు ఇవాళ తమలోని క్రీడాకారులను బయటకు తీశారు. పార్టీలను, రాజకీయాలను పక్కన పెట్టి నాయకులంతా ఒకే తాటిపై క్రీడా […]

Big Stories

×