E-Paper
Advertisement
Thorrur Municipal: తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతల జోరు!

Thorrur Municipal: తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతల జోరు!

Thorrur Municipal: పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం రోజురోజుకు ఉత్సాహంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పాలకుర్తి శాసనసభ్యులు మామిడాల యశస్విని రెడ్డి మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ప్రతిరోజు పలు వార్డులలో పర్యటిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఎమ్మెల్యే మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు రాయపర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి 13వ వార్డు ఇన్చార్జిగా బాధ్యతలు […]

Big Stories

×