BigTV English
Tirumala Pushkarini: తిరుమల వెళుతున్నారా? ప్రస్తుతం ఇక్కడికి తప్పక వెళ్లండి!

Tirumala Pushkarini: తిరుమల వెళుతున్నారా? ప్రస్తుతం ఇక్కడికి తప్పక వెళ్లండి!

Tirumala Pushkarini: శ్రీవారి భక్తులకు ఇది మధురవార్త. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ముందు భక్తులు తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రదేశమైన స్వామి పుష్కరిణి ఇప్పుడు మరింత శోభాయమానంగా తీర్చిదిద్దబడింది. నెల రోజులపాటు చేపట్టిన విస్తృతమైన మరమ్మత్తు పనులు పూర్తవడంతో, ఆధ్యాత్మిక పుణ్యనదిలా నిలిచే ఈ పవిత్ర స్థలాన్ని బుధవారం నుంచి భక్తుల సందర్శనకు తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉండే స్వామి పుష్కరిణి, ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన క్షేత్రంగా భావించబడుతుంది. భక్తులు తిరుమల […]

Big Stories

×