E-Paper
Advertisement
తమిళ రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు భారీ గుడ్‌న్యూస్, టీవీకేకు మద్ధతు ప్రకటించిన వీసీకే

తమిళ రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు భారీ గుడ్‌న్యూస్, టీవీకేకు మద్ధతు ప్రకటించిన వీసీకే

తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ఎట్టకేలకు ముగిసింది. ప్రముఖ నటుడు తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించేందుకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం కోసం టీవీకే ఎదురుచూస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK) పార్టీ విజయ్‌కు మద్దతు ప్రకటిస్తూ అధికారికంగా లేఖ సమర్పించింది. వీసీకే అధినేత తిరుమావళవన్ పంపిన ఈ మద్దతు లేఖను టీవీకే నాయకుడు ఆదవ అర్జున స్వీకరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు […]

Big Stories

Advertisement
×