E-Paper
Advertisement
Panchayat Elections: కమ్యూనిస్టు కంచుకోటలో తొలిసారి కాంగ్రెస్ జెండా విజయం.. ఆ గ్రామం ఇదే..

Panchayat Elections: కమ్యూనిస్టు కంచుకోటలో తొలిసారి కాంగ్రెస్ జెండా విజయం.. ఆ గ్రామం ఇదే..

నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో అసాధ్యం అనుకున్నది సుసాధ్యమైంది. దశాబ్దాలుగా ఎర్రజెండాకు అండగా నిలిచిన గరిడేపల్లి మండలం వెల్లిదండ గ్రామంలో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు.. అంటే దాదాపు 70 ఏళ్లకు పైగా ఆ గ్రామంలో ఎన్నడూ ఎగరని కాంగ్రెస్ జెండా.. ఇప్పుడు సగర్వంగా రెపరెపలాడింది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘనవిజయం సాధించి, కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టారు. వెల్లిదండ అంటేనే కమ్యూనిస్టు ఉద్యమాలకు […]

Big Stories

×